వనమా రాఘవను అదుపులోకి తీసుకోన్నాం

వనమా రాఘవను అదుపులోకి తీసుకోన్నాం

0
TMedia (Telugu News) :

 

vanam raghava
vanam raghava

-కొత్తగూడెం పోలీసులు
టీ మీడియా, జనవరి 7,కొత్తగూడెం: పాల్వంచ కు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవ ను అదుపులోకి తీసుకొన్నట్లు శుక్రవారం రాత్రి 11 గంటలకు కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం పేరుతో ప్రకటన చేశారు.రాఘవనువిచారిస్తున్నామని.అన్నారు .కేవలం ఒక లైన్ పోలీస్ ప్రకటన విడుదల చేసారు.ఇది ఇలా ఉంటే ఏపీ కి వెళ్తున్న క్రమంలో రాఘవ తెలంగాణ లోని దమ్మపేట, ఏపీలోని.చింతలపూడి మధ్యలో అరెస్ట్ చేసినట్లు ప్రచారం లో ఉంది.గురువారం అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో పోలీస్ ఆ విషయాన్ని ఖండించారు.రాఘవ బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నే ఆజ్ఞత జీవితం గడిపినట్లు తెలుస్తోంది.రాఘవ తొపాటు అతని ముఖ్యఅనుచరులు పోలీస్ అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిలో తనకు తాను మద్యం సిండికేట్ గా ప్రకటించుకున్న వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. రాఘవ సెటిల్ మెంట్లు లలో అతనికి అంట కాగిన జర్నలిస్టు పై కూడా విచారణ సాగుతున్న ట్లుటెలిసింది.ఇతను మద్యం అక్రమ వ్యాపారం లో ఆరి తెరిన అక్విడెట్ జర్నలిస్ట్ గా తెలుస్తున్నది..తీగ లాగారు.డొంక మొత్తం కదిలిస్తారా.?ఉన్న కేసులు కు పరిమితము అవుతారా అన్నది తెలియాల్సి ఉంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube