వీరమాచినేని కి ఎమ్మెల్సీ తాత మధు నివాళులు.

వీరమాచినేని కి ఎమ్మెల్సీ తాత మధు నివాళులు.

0
TMedia (Telugu News) :

వీరమాచినేని కి ఎమ్మెల్సీ తాత మధు నివాళులు.

టీ మీడియా, మార్చి13, మధిర:పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు వీరమాచినేని శ్రీనివాసరావు ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాత మధు శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరావు, కౌన్సిలర్ మల్లాది వాసు రంగిశెట్టి కోటేశ్వరరావు, జిల్లా రైతు నాయకులు చుంచువిజయ్,రిటైర్డ్ ఉపాధ్యాయులు యు టి ఎఫ్ జిల్లా నాయకులు తాళ్లూరి ఆంజనేయులు, ఎం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube