వీరమాచినేని కి కు కాంగ్రెస్ నివాళి

వీరమాచినేని కి కు కాంగ్రెస్ నివాళి

1
TMedia (Telugu News) :

వీరమాచినేని కి కు కాంగ్రెస్ నివాళి

టీ మీడియా, మార్చి14, మధిర:

టిడిపి మధిర పట్టణ కార్యదర్శి వీరమాచినేని శ్రీనివాసరావు దశ దిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి నివాళులు అర్పించిన మధిర మండల ,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, మిరియాల వెంకటరమణ గుప్తా మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు మండల గాంధీ పదం అధ్యక్షుడు ఆదూరి శీను మధిర పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ మధిర మండల బీసీ సెల్ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య, బోడేపూడి గోపి, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు.

Also Read : స్మశానవాటిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube