స్పందించిన అధికారులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 1 వనపర్తి : వనపర్తి పట్టణంలో పాతకోట హరిజనవాడ మధ్యలో కందకంలో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు నాసిరకంగా మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు అని మంగళవారం టీ మీడియా పత్రికలో వచ్చిన ఈ కథనానికి స్పందించిన అధికారులు కందకంలో బోర్ వేయించారు.

special tankers

అనంతరం ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొచ్చి చేసిన పనులకు క్యూరింగ్ చేయడం జరిగింది. బోర్ వేయడం జరిగింది కావున నీటికి ఇప్పటినుంచి ఇలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం మున్సిపల్ అధికారులు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

special tankers
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube