రైతు బజారులో సోమవారం కూరగాయల ధరలు
టి మీడియా,జూన్20,మధిర:
టమాట 38రూ
వంగ గుండ్రం 22రూ
వంగ 24రూ
మిర్చి 28రూ yg
బెండ 30రూ
కాకర 30రూ
Also Read : ధరలు పెరిగిన తగ్గని అమ్మకాలు
బీర 32రూ
కాలి ఫ్లవర్ హైబ్రిడ్ 30రూ
క్యారెట్ 44రూ
గోరు చిక్కుడు 32రూ
ఉల్లి పాయలు మహారాష్ట్ర 20రూ
చామ 34రూ
చిక్కుడు 64రూ
ములగ 5రూ
.బీన్స్ 58రూ
బీట్ రూట్ 30రూ
కంద 30రూ
కీరా 28రూ
సొర 10రూ
అరటి 8రూ
దోస 16రూ
పోట్లకాయ 16రూ
నిమ్మకాయలు డజను 26రూ
ఆకుకూరలు 3.00రూ
దొండ 20రూ
క్యాబేజీ 35రూ
బంగాళా దుంప 26రూ
కాపిసిక్యూమ్ 58రూ
చిలకడ దుంప 30రూ
కొత్తిమీర 16/9రూ
ఎగ్ 4.90పై
బజ్జి మిర్చి 60రూ
అల్లం 50రూ
వెల్లులి 80రూ