వాహనాల తనిఖీ చేసిన ఎస్ఐ

వాహనాల తనిఖీ చేసిన ఎస్ఐ

1
TMedia (Telugu News) :

వాహనాల తనిఖీ చేసిన ఎస్ఐ

టీ మీడియా, ఆగస్టు 10, మహానంది:

మహానంది మండల పరిధిలోని గాజులపల్లి మెట్ట మూడు కూడలి రహాదారి వద్ద మంగళవారం మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీ నిర్వహించి సరైన పత్రాలు,లైసెన్సులు లేని పలువురి ద్విచక్ర వాహన దారులకు ఫైన్లు విధించారు.

 

Also Read : ఓయూలో ఆదివాసుల దినోత్సవ వేడుకలు

 

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఓక్కరు వాహనాలతో బయటకు వెళ్లేటప్పుడు వాహనానికి సంబంధించిన ధ్రువ పత్రాలు, లైసెన్స్, ఉండాలని మరియు హెల్మెట్,తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.లేకపోతే అన్‌లైన్‌లో కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.వాహనదారులు కచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు వాహనాలకు సంబంధించిన ధ్రువ పత్రాలతో పాటు లైసెన్స్, హెల్మెట్, కచ్చితంగా ధరించి సహకరించాలని ఎస్ ఐ కోరారు.ఈ కార్యక్రమంలో మహనంది పోలీస్ సిబ్బంది శేషు, మురళి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube