టాటా ఇంట్రా V -50 లాంచ్ చేసిన టాటా మోటర్స్

టాటా ఇంట్రా V -50 లాంచ్ చేసిన టాటా మోటర్స్

1
TMedia (Telugu News) :

టాటా ఇంట్రా V -50 లాంచ్ చేసిన టాటా మోటర్స్

టీ మీడియా,అక్టోబర్ 22,
కొత్తగూడెం:స్థానికంగా గల ప్రముఖ జాస్పర్ ఇండస్ట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూం నందు శుక్రవారం టాటా
ఇంట్రా V 50 వాహనాన్ని లాంచ్ చేసారు.. పికప్ ట్రక్ మోడల్స్ లో పెర్ఫెక్ట్ వాహనంగా ఈ వాహనాన్ని తయారు చేశారు.. అన్ని రకాలైన భారీ బరువు గల ఉత్పతులను రవణాకు అనుకూలంగా తయారు చేశారు..

also reasd :పోడు భూముల సర్వే వేగవంతం చెయ్యాలి

ఈ వాహనం యొక్క ప్రత్యేకతలు:

అధ్బుతమైన మైలేజ్ పికప్ , అతి పెద్ద లోడ్ బాడీ , అతి పెద్ద టైర్లు , వేసులుబాటుగా కూర్చునే క్యాబిన్..
ఇతర వివరాలకై సంప్రదించండి:
9010199927
ఈ కార్యక్రమంలో కొత్త వాహనాన్ని చూడడానికై ఫైనాన్స్ కంపెనీల వారు , కస్టమర్లు మరియు డ్రైవర్లు , జాస్పర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube