ఇష్టానుసారంగా రోడ్డుపై పార్కింగ్

ఇష్టానుసారంగా రోడ్డుపై పార్కింగ్

1
TMedia (Telugu News) :

ఇష్టానుసారంగా రోడ్డుపై పార్కింగ్

టీ మీడియా, ఆగస్టు 5, వనపర్తి బ్యూరో : వనపర్తిలోని రాజీవ్ చౌకు నుండి బస్ డిపో వెళ్లే రోడ్డు మొత్తంగా 80 ఫీట్ల రోడ్డును సుందరీకరణ పేరుతో రోడ్డు వేశారు. కానీ ఇప్పుడు అందరూ అక్రమార్కులతో కుషించకపోయి 30 ఫీట్ల రోడ్డు గానే తయారయింది. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డుపై టిఫిన్ సెంటర్లు, వివిధ రకాల పార్కింగ్, కొందరు బిల్డింగుల ముందు అక్రమంగా వేసిన ట్రాన్స్ఫార్మర్లు తదితర దాన్లతో 30 ఫీట్ల రోడ్డు గానే ఉంది. దీనితో నానా రకాల ఇబ్బందులకు ప్రజల గురవుతున్నరు.

Also Read : ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నిరసనలు

మున్సిపాలిటీ అధికారులతో కొందరు ప్రజాప్రతినిధుల లోపాయికార ఒప్పందంతో ఇలా జరుగుతుందని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. వెంటనే ఈ రోడ్డును సుందరీకరణ రోడ్డుగా 80 ఫీట్ల రోడ్డుగా చేయవలసిందిగా మంత్రికి కలెక్టర్ కి అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube