నెంబర్ ప్లేట్ లేని వాహనాలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 8 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు దర్జాగా రోడ్డుపైన తిరుగుతున్న పోలీస్ అధికారులు గాని,ట్రాఫిక్ పోలీసులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వనపర్తి కలెక్టరేట్ కార్యాలయం ముందు సోమవారం నెంబర్ ప్లేట్ లేని వాహనంపై ఒక వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్త ప్రయాణం చేస్తున్నాడు. కొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్ ఉన్న వాటిపైన స్టిక్కర్లు అంటించడం పేర్లు రాయడం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు గుర్తించి నెంబర్ ప్లేట్ లేని వాహనాల వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి.

Vehicles without number plate.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube