టీ మీడియా, డిసెంబర్ 6 వేములవాడ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి త్యాగాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎడపల్లి మహేష్ ,గ్రామ సర్పంచ్ అడ్డిక జైపాల్ రెడ్డి ,ఉప సర్పంచ్ తలారి మంజుల సురేష్ ,మూడో వార్డు సభ్యులు తల రవి, msf జిల్లా కోఆర్డినేటర్ జిల్లా సుంకాపాక దామోదర్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడపల్లి అనిల్ కుమార్, ఎమ్మార్పీఎస్ రూరల్ మండల అధ్యక్షుడు ఎడపల్లి నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు కాసరవేణి పుల్లయ్య, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు సింగారపు ప్రశాంత్ ,ఆటో యూనియన్ సంఘం క్యాషియర్ బొమ్మన పద్మనాభం, పద్మశాలి నాయకులు దాసు, మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎడపల్లి స్వామి ,కాదాసు అనిల్ ,ఎలగందుల రాము ,ఎడపల్లి గంగరాజు, ఎడపల్లి అరుణ్ , ఎడపెల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.