స్పెషల్ డ్రైవ్ సందర్శించిన వైస్ చైర్మన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 27 వనపర్తి : వనపర్తి పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఉన్న కోవెడ్ టీకా సెంటర్ ను పరిశీలించి సూచనలు చేసిన వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ విధిగా కోవెడ్ టీకాను తీసుకోవాలని కోరారు. మూడవ దశ కరోనా లో వనపర్తి ప్రజలు కరోన బారినపడకుండా జాగ్రత్త అవసరం అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని ప్రజలందరు వీధిగా టీకా తీసుకోవాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాము, సాయన్న, మహేశ్వరి, మానస తదితరులు పాల్గొన్నారు.

Vice Chairman Wakiti Sridhar , who inspected the covid vaccine center at a junior college in vanaparthi town.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube