పేద కుటుంబానికి అండగా నిలిచిన వైస్ ఎంపీపీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 11,పినపాక ;

పినపాక మండలంలోని సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మద్ధులగూడెం గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో ఎల్లబోయిన అక్కమ్మ 48 సం, బాధపడుతూ వారం రోజుల క్రితం చనిపోయినది.
ఈ విషయం తెలుసుకున్న పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి వారి కుటుంబానికి అండగా నిలిచి 50 కేజీల సన్న బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కొరస రామన్న, వార్డు సభ్యులు గుండెబోయిన ఎల్లయ్య, జామ సుశీల,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Vice MP standing by poor family.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube