మేము సైతం గత పోరాటాలకి సిద్దం…

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్26, ఎర్రుపాలెం:

మేము సైతం గత పోరాటాల లాగా ఉద్యమంలో వేలసంఖ్యలో కదిలి ఆశలు శక్తిని ప్రభుత్వానికి పోరాటం ద్వారా చూపుతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం నర్సింహారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు… ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….ఆశాలకు ఫిక్స్డ్ వేతనం పది వేలు ఇవ్వాలని, కనీస వేతనం 21 వేలు అమలుచేయాలని,పని భారం తగ్గించాలని, కరోన సమయంలో పనిచేసిన ఆశయాలకు రిస్క్ పేమెంట్ 5 వేలు ఇవ్వాలని, బియ్యపు ఈ.ఎస్.ఐ కల్పించాలని, కరొన తో చనిపోయిన ఆశాల కుటుంబంలో ఉద్యోగం,50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని లేని పక్షంలో కళాశాల అంతా పోరాటానికి సిద్ధమవుతారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

CITU district Vice-president Seelam Narsimha Rao warned the government that we like the previous struggles.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube