ప్రజా సేవ లో నేటి విజయ్ గాంధీ

ప్రజా సేవ లో నేటి విజయ్ గాంధీ

1
TMedia (Telugu News) :

ప్రజా సేవ లో నేటి విజయ్ గాంధీ

టి మీడియా,జూలై16,పినపాక :పునరావాస కేంద్రాల్లో ఆకలితో అలమటిస్తున్న బాధితులను ఆదుకున్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనేత బట్టా విజయ్ గాంధీ ఉదయం నుంచి ఆకలికితో బాధపడుతున్న వారికి టిఫిన్లు, పండ్లు ఇచ్చి వారి ఆకలిని తీర్చారు. ఇవే కాక పునరావాస కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ముంపు ప్రాంతాల నుండి సరైన సమయంలో పునరావాస కేంద్రాలకు తరలించారు. అందరికీ భోజనంతో పాటు ఫలములు అందించి వారి ఆకలిని తీర్చి వారి హృదయాల్లో గొప్పవారిగా నిలిచారు.

 

Also Read : బాల కార్మికులకు విముక్తి.

బూర్గంపాడు మండలం ఎస్సీ కాలనీలో గత రాత్రి పడవ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి కొరకు తన అనుచరులతో గాలింపు చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దగ్గరుండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆనాడు ఆ గాంధీ దేశం కోసం, దేశ ప్రజల కోసం సేవ చేసి ప్రాణాలు సైతం అర్పించారు. ఈనాడు ఈ విజయ్ గాంధీ ప్రజల సేవ కు అంకితమయ్యాడు అని పలువురు ప్రశంసిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube