వసతి గృహంలో విజిలెన్స్ యస్పి తనిఖీలు

వసతి గృహంలో విజిలెన్స్ యస్పి తనిఖీలు

1
TMedia (Telugu News) :

వసతి గృహంలో విజిలెన్స్ యస్పి తనిఖీలు

టి మీడియా,జూలై 26,వినుకొండ:- గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ డైరెక్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు పట్టణంలోని యస్టి బాలికల వసతి గృహం, పాఠశాల లో విజిలెన్స్ యస్పి మాధవరెడ్డి, యస్ఐ లక్ష్మారెడ్డి, ఏఓ వాసంతి తనిఖీలు నిర్వహించారు.

 

Also Read : ముంపు జర్నలిస్టులకు అండగా మేముంటాం…

సంవత్సరం క్రితం సూమారు రెండు లక్షల రూపాయల వెచ్చించి వసతి గృహనికి మంజూరు చేసిన మంచినీటి ఆర్వో ప్లాంట్ చెడిపోయి ఉండటాన్ని గుర్తించి, ప్రభుత్వం విద్యార్థుల కొసం, విద్యాసంస్థలకు కొట్లాది రూపాయలు వెచ్చిస్తుందని పాఠశాలలను, అందులోని వస్తువులను జాగ్రత్తగా పర్యవేక్షించుకోవల్సిన బాధ్యత అందరి పై ఉందని తెలిపిన విజిలెన్స్ యస్పి మాధవరెడ్డి, తనిఖీల్లో ఆయన వెంట యస్ఐ లక్ష్మారెడ్డి, ఏఓ వాసంతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube