కారణంగా విలేకరిపై దాడి
టీ మీడియా, జూన్ 15, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని తీర్మాలయపల్లి గ్రామంలో కెనాల్ మట్టి ఫేసు-2 పిచ్చిగుంట్ల కురుమన్న జెసిబి మట్టిని తవ్వుతూ రవాణా చేస్తుంటే 100 నెంబర్ కి రవికుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడని ఆ వ్యక్తి నవ తెలంగాణ విలేకరి రవికుమార్ అని అతని ఇంటి పైకి వచ్చి బూతు పురాణాలతో అసభ్యకర పదజాలంతో దూషించి దాడి చేయడానికి ప్రయత్నించాడు.
Also Read : ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఫ్రైడే నిర్వహించాలని
పిచ్చికుంట్ల కుర్మన్న జెసిబి యజమాని
నవతెలంగాణ దినపత్రిక విలేకరి గుజ్జుల రవికుమార్ నేను 100 నెంబర్కు డయల్ చేయలేదు. అకారణంగా సంబంధం లేని విషయం నువ్వే ఫోన్ చేసావ్ అని అసభ్యకర పదజాలంతో దూషించిన పిచ్చికుంట్ల కుర్మన్న జెసిబి యజమాని డయల్ నెంబర్ 100 కు నువ్వు ఫోన్ చేసినావ్ అని అసభ్యకర పదజాలం దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ ఆ బూతులు తిట్టారు. అతను వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. స్థానిక పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వగా ఎస్సై మంజునాథ రెడ్డి జెసిబి యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.