వినాయక చవితి ఉత్యావాలు

వినాయక చవితి ఉత్యావాలు

1
TMedia (Telugu News) :

వినాయక చవితి ఉత్యావాలు

టీ మీడియా,ఆగస్టు 30,ఖమ్మం :  జిల్లా స్థానిక మామిళ్లగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటాయి పిల్లలందరూ మట్టితో చేసిన వినాయకుడిని తీసుకువచ్చి పూలు పండ్లతో వారు పూజించారు వారి యొక్క పుస్తకాలను దేవుడు ముందు పెట్టి పూజించారు ఉపాధ్యాయులు వినాయక చవితి విశిష్టత గురించి పిల్లలకు చెప్పారు.

Also Read : క‌ష‌ఫ్‌పై పీడీ యాక్ట్ న‌మోదు

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీవిద్య గారు ,డిజిఎం చేతన్ గారు ,ఆర్ఐ జయప్రకాష్ గారు, ప్రిన్సిపాల్ నీరజ గారు, పి పి టి జోనల్ కోఆర్డినేటర్ గౌతమి, డీన్ రామకృష్ణ ,ఇన్చార్జి గీత, ప్రైమరీ ఝాన్సీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube