యుటిఎఫ్ మధిర మండల అధ్యక్ష కార్యదర్శులుగా వినోద రావు నాగూర్ వలీ ఎన్నిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా,మధిర ,అక్టోబర్ 31:

యుటిఎఫ్ మధిర మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఏ వినోద్ రావు, షేక్ నాగూర్ వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం టీవీఎం పాఠశాలలో యుటిఎఫ్ మధిర మండలం మహాసభ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎం కస్తూరిబాయ్, ఇర్రి వీరయ్య, కోశాధికారిగా షేక్ లాల్ అహ్మద్ కార్యదర్శులుగా జిబిఎంఎస్ రాణి, ఎం కళావతి, భీమ శంకర రావు, షేక్ ఇబ్రహీం, సాదు సమాధానం, భాస్కర రావు, కొండలరావు, సురేష్ ,ఆడిటర్గా ఎన్ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.

Vinod Rao Nagoor Wali
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube