తిప్పారెడ్డిగూడెం లో విశాదం

తిప్పారెడ్డిగూడెం లో విశాదం..

0
TMedia (Telugu News) :

తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం లో విశాదం…

సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారం ఇవ్వలేదని మనస్థాపంతో బాలెపు ఉప్పలయ్య అనే వ్యక్తి మృతి…

తిప్పారెడ్డిగూడెం గ్రామపంచాయితీలో అవకతవకలపై ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగిన ఉప్పలయ్య…

సమాచారం ఇవ్వాలంటే 23వేల పేజీలకు 46వేలు చలానా కట్టాలని లేఖ పంపిన పంచాయితీ సెక్రటరి…

ధాన్యం అమ్మి డబ్బు డిపాజిట్ చేసిన ఉప్పలయ్య…

అయినా సంవత్సరకాలంగా సమాచారం ఇవ్వని అధికారులు…

పై అధికారులను, కమీషనర్ ను ఆశ్రయించటంతో 7వేల పేజీల సమాచారం మాత్రమే అందుబాటులో ఉందన్న మండల అధికారులు…

పూర్తి సమాచారం కావాలని పట్టుపట్టిన ఉప్పలయ్య..

కట్టిన డబ్బులు తిరిగి ఇస్తామని మధ్యవర్తుల ద్వారా చర్చలు, వత్తిడులు…?

23వేల పేజీల సమాచారం అంటూ 46వేలు కట్టించుకుని తనను చీటింగ్ చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

. ALSO READ:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.

పిర్యాదుకు రశీదు ఇచ్చి, తమ పరిది కాదన్న పోలీసులు…

గత నవంబర్ 27న 28,350 రూపాయలను తిరిగి ఉప్పలయ్య అకౌంట్కు జమ చేసిన గ్రామ పంచాయితీ…

అయినా ఇంకా అమౌంట్ బ్యాంకు లో పడక పోవటం,తనకు కావాల్సిన సమాచారం అధికారులు ఇవ్వటంలొ విఫలమవ్వటంతో అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగిన ఉప్పలయ్య…

దీంతో మనస్థాపం చెంది మృతి చెందినట్లు కుటుంబసభ్యుల ఆరోపణ…

మృతదేహంతో మండల పరిషత్ కార్యాలయంలో ఆందోళన చేసేందుకు సిద్దమైన కుటుంబసభ్యులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube