హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన బెటాలియన్ కమాండెంట్

హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన బెటాలియన్ కమాండెంట్

0
TMedia (Telugu News) :

హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన బెటాలియన్ కమాండెంట్

టీ మీడియా, సెప్టెంబర్ 04, జన్నారం : వారం రోజుల క్రితం మండలంలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన టీఎస్ ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ బాదావత్ ప్రకాష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న గుడిపేట 13 బెటాలియన్ కమాండెంట్ రామకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్ లు ఆదివారం రోజు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

Also Read : పోలీసు దంపతులకు సన్మానం 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరితో కలిసి మెలిసి ఉండే బాధవత్ ప్రకాష్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమని, ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన కుమారుడికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube