వైస్ చైర్మన్ ను పరామర్శించిన నాయకులు

వైస్ చైర్మన్ ను పరామర్శించిన నాయకులు

1
TMedia (Telugu News) :

వైస్ చైర్మన్ ను పరామర్శించిన నాయకులు

టీ మీడియా, అక్టోబర్ 28, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ఇటీవల గుండె నొప్పితో బాధపడుతూ హైదరాబాదులోని టీ స్టాండ్ హాస్పిటల్ లో రెండు స్టుంట్స్ వేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట ఆయన స్వగృహంలో శుక్రవారం వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ తదితరులు కలిసి వారిని కలిసి పరామర్శించారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రజాసేవకులు వామన్ గౌడ్ ప్రజా సేవలు కొత్తకోట మండలంతో పాటు వనపర్తి జిల్లాకు అవసరమని వారు ఈ సందర్భంగా కొనియాడారు.

Also Read : మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను కలిసిన పొంగులేటి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube