పలువురికి ఏం ఎల్ ఏ డా.వి.యం.అబ్రహం

పలువురికి ఏం ఎల్ ఏ డా.వి.యం.అబ్రహం

2
TMedia (Telugu News) :

పలువురికి ఏం ఎల్ ఏ డా.వి.యం.అబ్రహం

టీ మీడియా,సెప్టెంబర్ 26,అలంపూర్:స్థానిక శాసన సభ్యులు డాక్టర్ వి. యం .అబ్రహం అనారోగ్యం తో చికిత్య పొందుతున్న పలువురిని పరామర్శించారు.ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన పార్వతి దేవి కి రెండు రోజుల క్రితం పాము కరిచింది చికిత్స నిమిత్తం కర్నూల్ లోని మెడికవర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం గారు హాస్పటల్ కు వెళ్లి వారిని పరామర్శించి అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Also Read : రవాణా శాఖ ధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ

అనంతరం సీఎం సహాయ నీది ద్వార సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు..ఐజ మండలం తుపత్రాల గ్రామానికి చెందిన బోయ నర్సింహులు అనారోగ్యంతో కర్నూల్ లోని మెడి కవర్ హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డా.వి యం.అబ్రహం వారిని పరామర్శించి అక్కడి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు అనంతరం సీఎం సహాయ నీది ద్వార సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు..ఎమ్మెల్యే గారు వెంట సింగల్ విండో డైరెక్టర్ రఘు నందన్ రెడ్డీ ,బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్ గమరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube