లోవోల్టెజ్ సమస్యకు పరిష్కారం

టీ మీడియా, జనవరి 07,మధిర:

0
TMedia (Telugu News) :

 

టీ మీడియా, జనవరి 07,మధిర: మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి 7వ వార్డులోని హరిజనవాడలో గత పదిహేనెండ్లుగా లోవోల్టెజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని వార్డు కౌన్సిలర్ జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజు కు తెలియజేయగా వెంటనే స్పందించిన జిల్లా పరిషత్ చైర్మన్ విద్యుత్ శాఖ వారితో మాట్లాడి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ మాట్లాడుతూ…. అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతున్న లింగాల కమల్ రాజు కు హరిజనవాడ ప్రజల ఇబ్బంది పడుతున్న లో ఓల్టేజీ సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో తెరాస పట్టణ కార్యదర్శి మేడికొండ కిరణ్,వార్డు కార్యదర్శి తలారిశేఖర్నాయకులగొర్రెముచ్చు,యేసు,నండ్రుకోటయ్య,వెంకటరత్నం,ఎం. పావని, లాలయ్య విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube