ఓటర్ అవగాహన సదస్సు

ఓటర్ అవగాహన సదస్సు

1
TMedia (Telugu News) :

ఓటర్ అవగాహన సదస్సు

టి మీడియా, నవంబరు 10, ఎర్రుపాలెం : ప్రభుత్వ జూనియర్ కళాశాల,బనిగండ్లపాడులో గురువారం ఓటర్ అవగాహన సదస్సు ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి అధ్యక్షతన జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ శ్రీ తిరుమలాచారి గారు ముఖ్య అతిధిగా హాజరైనారు. తహశీల్దారుగారు ఓటర్ నమోదు విధానం, నైతిక ఓటు అంశాలపై మాట్లాడారు.కార్యక్రమంలో జాతీయ సేవ పథకం పి.ఓ.శ్రీ మంజూరు అహమద్,సీనియర్ అధ్యాపకులు రామారావు,తిరుపతి రెడ్డి ,సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube