ఓటర్ల నమోదు కార్యక్రమం

ఓటర్ల నమోదు కార్యక్రమం

1
TMedia (Telugu News) :

ఓటర్ల నమోదు కార్యక్రమం

టీ మీడియా, నవంబర్ 26, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో 32 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ పిండెం నాగన్న యాదవ్ ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుంచి కొత్తగా 18 సంవత్సరాల నిండినటువంటి వాళ్ళు గతంలో ఓటర్ లిస్టులో పేరు లేనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో ఆర్పి లు ఉంటారు నమోదు చేసుకోగలరు.

Also Read : ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఫోటో, పదోతరగతి మెమో, ఇంటి ఓనర్స్ ది ఓటర్ ఐడి లేక ఆధార్ తీసుకొని రాగలరు. 122 ,126 ,134 ,133, 135, బూతులు ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు శైలజ, శ్రీదేవి, కల్పన, లక్ష్మి వార్డు ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube