కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా

కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా

1
TMedia (Telugu News) :

కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా

టిమీడియా, జూలై23,కామారెడ్డి:తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు శనివారం కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

Also Read : విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube