వి.ఆర్.ఏ లను అరెస్ట్ చేసిన పోలీసులు

వి.ఆర్.ఏ లను అరెస్ట్ చేసిన పోలీసులు

0
TMedia (Telugu News) :

వి.ఆర్.ఏ లను అరెస్ట్ చేసిన పోలీసులు

 

టీ మీడియా, అక్టోబర్ 11,చిన్నంబావి: చిన్నంబావి మండల కేంద్రము లో గత 79 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టిన వి.ఆర్.ఏ లు వారి సమస్య లు పట్టించుకోవడం లేదని విఆర్ఏ లు మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ధర్నా చేపట్టడం జరిగింది. అట్టి కార్యక్రమములో చిన్నంబావి మండల విఆర్ఏ లు పాల్గొనకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.

Also Read : సీఎం రిలిపాండ్ చెక్కును అందజేసిన జెడ్పీటీసీ

ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్న కూడా ప్రభుత్వం మాపై చిన్న చూపు చూస్తుందని ఇకనైనా మాకు వెంటనే పేస్కేల్ విడుదల చేయాలని అర్హత కలిగిన వారికి పదోన్నతులు ఇవ్వాలని లేనిచో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని గ్రామ రెవెన్యూ సహాయకులు డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సహాయకులు భూపాల్, మాధవ్, తోటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube