విశాఖ స్టీల్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌వ‌ద్ద‌ని.. మొత్తుకున్నాచెవికెక్క‌దా?

విజ‌య‌సాయి ఫైర్

1
TMedia (Telugu News) :

విశాఖ స్టీల్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌వ‌ద్ద‌ని.. మొత్తుకున్నాచెవికెక్క‌దా? విజ‌య‌సాయి ఫైర్
టీ మీడియా ,మార్చి 29,న్యూఢిల్లీ :కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్ర‌భుత్వంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ‌ను ఏపీ ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌ని స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏపీ లాంటి రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని విరుచుకుప‌డ్డారు. స‌భ‌లో ద్ర‌వ్య‌వినిమ‌య బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగానే ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డం ద్వారా ఏపీని బ‌లిస్తారా? అంటూ సూటిగా కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.

Also Read : రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆర్డరిచ్చిన భారత్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube