విద్యార్థులకు మంచినీటి సౌకర్యం

విద్యార్థులకు మంచినీటి సౌకర్యం

1
TMedia (Telugu News) :

విద్యార్థులకు మంచినీటి సౌకర్యం

టీ మీడియా, నవంబర్ 24, వనపర్తి బ్యూరో : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక రెండో వార్డ్ బ్రాహ్మణ వీధిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మున్సిపాలిటీ నిధుల ద్వారా ఏర్పాటు చేస్తున్న మంచి నీటి నల్లాలను ఏర్పాటు చేశారు. గురువారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు.

Also Read : ఇరుముడి కార్యక్రమంలోపాల్గొన్న విప్ శ్రీ రేగా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube