త్రాగునీటి సరఫరా లో అంతులేని నిర్లక్ష్యం

త్రాగునీటి సరఫరా లో అంతులేని నిర్లక్ష్యం

1
TMedia (Telugu News) :

త్రాగునీటి సరఫరా లో అంతులేని నిర్లక్ష్యం

టీ మీడియా, జూన్ 18, మహానంది:

మహానందిగ్రామపంచాయతీలో త్రాగు నీటి సరఫరా లో అంతులేని నిర్లక్ష్యం ఆ పరిశుభ్రత వాతావరణంలో త్రాగునీటి పైప్ లైన్ వర్షం పడితే ఇక్కడి మురుగు నీరు కూడా పైప్లైన్ ద్వారా లీక్ అవుతున్న ప్రాంతం మునిగినప్పుడు కుళాయిల ద్వారా త్రాగునీరు సరఫరా అవుతున్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడని ఆరోపణలు వినవస్తున్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Also Read : నూతన తాసిల్దార్

అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .వర్షాకాలం ప్రారంభం అయిన వేల సీజనల్ వ్యాధులతో పాటు కలుషిత నీరు తాగడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube