యం ఎల్ సి కవిత కోసం కథం తొక్కుతం – ఎంపిపి రేగ కాలిక

యం ఎల్ సి కవిత కోసం కథం తొక్కుతం - ఎంపిపి రేగ కాలిక

1
TMedia (Telugu News) :

యం ఎల్ సి కవిత కోసం కథం తొక్కుతం – ఎంపిపి రేగ కాలిక

 

టీ మీడియా,డిసెంబర్ 1, కరకగుడెం: ముఖ్యమంత్రి కేసీఅర్ కూతురు, యంఎల్ సి కల్వకుంట్ల కవిత పై వేస్తున్న కేసులు, ఆరోపణలను కరకగూడెం ఎంపిపి రేగ కాళిక ఖండించారు. కవితకు అండగా ఉంటు అవసరమైతె డిల్లి వరకు మహిళలను కడిస్తాము, కథం తొక్కిస్తము అని అన్నారు. ఇటీవల పినపాక యంఎల్ ఏ రేగ కాంతారావు ఆలాగే మరికొందరిని అడ్డం పెట్టుకొని కేసీఅర్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేసి, అడ్డంగా బుకై, ఇప్పుడు కవితపై ఆరోపణలు మొదలు పెట్టారన్నారు. తెలంగాణ మహిళ లోకం అంత కవితక్క వెంటున్నరాన్నరు. పినపాక నియోజకవర్గంలో మహిళ ప్రజా ప్రతినిధులు ఎక్కువ అన్నారు. ఈ మేరకు టి మీడియా కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.  పూర్తి ఇంటర్యూ….డిసెంబర్ 2,3 తేధి లో….

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube