మాకు ఆయన అండ ఉంది జాగ్రత్త

మాకు ఆయన అండ ఉంది జాగ్రత్త

0
TMedia (Telugu News) :

మాకు ఆయన అండ ఉంది జాగ్రత్త

– ప్రభుత్వ భూమిని అమ్మిన లేడీ డాన్

– రియల్ ముసుగు లో భారీ దందాలు
– కార్యాలయం సమీప కాల్వ లో కత్తి

హెచ్చరిక నా,బెదిరింపు నా..?

 

టి మీడియా ,మే11,ప్రత్యేక ప్రతినిధి: బైటకు రియల్ ఆఫీస్,కేంద్రం గా జరిగేది దందా కార్యక్రమాలు,ప్రవైట్ సైన్యం,రౌడీ షీటర్ ల సహకారం,ప్రభుత్వ భూమి తమది అంటూ అగ్రిమెంట్ లు, మాకు ఆయన ఉన్నారు.అక్కడి కి పోతాం అంతు చూస్తాం అంటూనే..మరో వైపు కార్యాలయం సమీపంలో నీ కాల్వలో గురువారం కత్తి కూడా లభ్యం అవడం .రియల్ ముసుగు లో జరిగిన చీటింగ్ లు గురించి పరిసికల న చేస్తున్న టి మీడియా బృందం కు ఎదురవుతున్న అనుభవాలు..

 

also redoకార్మిక(ఖమ్మం )కలెక్టర్

 

సర్జికల్ షాప్ యాజిమాని భార్య ప్రభుత్వ భూమిని అమ్మకం చేసి అడ్వాన్స్ తీసుకొని 2 యేళ్లు అయింది.అందుకు సమందించిన కీలక ఆధారాలు టి మీడియా సేకరించింది.ఈ వ్యవహారం లో కీలక పాత్ర పోషించిన వారి గురించిన వారి పాత్ర పై కూడా పరిశీలన జరుగుతోంది.దీని తో పాటు సెటిల్ మెంట్ పేరుతో ఓక దేవాలయం సమీపం లో ప్రవైట్ ప్లాట్ అనుకొని ఉన్న కొట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి నీ కలిపి లక్షలు కు అక్రమంగా అమ్మకం ప్రవైట్ భూమి గా నకిలీ కాగి సృష్టి ,పలు ప్రవైట్ వివాదాల్లో తల దూర్చి సెటిల్ మెంట్ పేరుతో ఆయన పేరు చెప్పి చేసిన దందాలు వరంగల్ జిల్లా నుండి వలుస వచ్చిన ఈ డాన్ వ్యవహారాలు పలు ఇప్పటికే వెల్లడి అయ్యాయి. బాధితుల కు న్యాయం చేసే క్రమం లో ఓక ప్రజాప్రతినిధి దందా రాయుళ్లు అతనికి జలక్ ఇచ్చే ప్రయత్నం చేసి.తీసుకొన్న డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వప్పంధం చేసు కొన్నారు.ఈ డాన్ తో హైద్రాబాద్ రిజిస్ట్రేషన్ తో తిరిగే మరొక రియల్ వ్యాపారం చేసే వ్యక్తి దందాలు కు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దందాలు పై టి మీడియా సీరియల్ కదనాలు ప్రచురణ కు సిద్దం అవుతున్న నేపథ్యంలో కాలువలో కత్తి వ్యవహారం అనుమానం కలిగిస్తోంది.స్థానికం గా ఉన్న సి సి ఫుటేజ్ ఆధారం గా చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించడం తో పాటు,అక్రమార్కులు చిట్టా విప్పాలని టి మీడియా బృందం నిర్ణయం చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube