రేవంత్ నాయ‌క‌త్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్మిస్తాం

రేవంత్ నాయ‌క‌త్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్మిస్తాం

0
TMedia (Telugu News) :

రేవంత్ నాయ‌క‌త్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్మిస్తాం

– కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాందీ

టీ మీడియా, డిసెంబర్ 6, న్యూఢిల్లీ : తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌, ప్రియాంకలను రేవంత్‌ ఆహ్వానించారు. అనంతరం రాహుల్‌ గాంధీ ఎక్స్‌(ట్విటర్‌)లో ఆ ఫొటోలను షేర్‌ చేశారు.. ”తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం” అని రాహుల్‌ పేర్కొన్నారు.

Also Read : అంబేద్కర్ ఆశయాలను మోదీ ప్రభుత్వం ఆచరిస్తోంది

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube