సమ్మెను ఉదృతం చేస్తాం
టీ మీడియా ఆగస్టు 5 ఖిల్లా ఘనపురం:
మండల ఉపాధ్యక్షులు దాసు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని పర్మనెంట్ చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ గ్రాట్యూటీ అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల వాలే గ్రామపంచాయతీ కార్మికులకు కూడా జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని ఆ వేతనాలకు ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ తో పాటు మొత్తం 14 డిమాండ్లపై గత 32 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మికులు సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెను ఉధృతం చేయడానికి ఆగస్టు 6 తారీకు నాడు హైదరాబాదులో వివిధ రాజకీయాల పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించారు