ట్రస్ట్ సేవ కార్యక్రమాలు చూసి కన్ను కుట్టింది

ట్రస్ట్ సేవ కార్యక్రమాలు చూసి కన్ను కుట్టింది

1
TMedia (Telugu News) :

 

ట్రస్ట్ సేవ కార్యక్రమాలు చూసి కన్ను కుట్టింది

– హనుమంతరావు,అశోక్ మరో ముగ్గురు బురద జల్లుతున్నరు

టీ మీడియా కి రాయపూడి రమేష్,విశాలి దంపతులు వివరణ
టీ మీడియా,సెప్టెంబర్ 24, ప్రత్యేక ప్రతినిధి: వాసవి ట్రస్ట్ పేరుతో తాము నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలు చూసి కొంత మందికి కన్ను కుట్టింది అని ఖమ్మం నగరం లో నివాసం ఉండే రాయపూడి రమేష్, విశాలి దంపతులు టీ మీడియా లో వచ్చిన కధనం పై వ్రాత పూర్వక వివరణ ఇచ్చారు.ఈ మేరకు శనివారం ఖమ్మం లోని టీ మీడియా కార్యాలయం కు వచ్చిన వారు సేవా కార్యక్రమాల ఫోటో లు,పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ లు అందజేశారు. కోంకిమళ్ల హనుమంతరావు, కొంకి మళ్ల అశోక్ మరో ముగ్గురు కావాలని మాపై బురధ చల్లడం తోపాటు,తాటికొండ నీల వేణి అనే ఆమెతో కల్సి డ్రామాలు అదిస్తున్నరన్నరు.

తాము ఎవరిని మోసం చెయ్య లేదు అన్నారు.ట్రస్ట్ నుండి సబ్సిడీ పై పేద ఆర్య వైశ్యులు కు ఆర్థిక సహకారం, వస్తువులు,కుట్టు మిషన్లు ఇచ్చేందుకు కొంత మంది దాతలు ముందుకు వచ్చారన్నారు.వారీ సహకారం పొందడానికి అనేక మంది ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం అన్నారు.ఆ క్రమంలో దాతల సహాయం ఆలిస్యం అవడం తోచెల్లించన డబ్బులు తిరిగి ఇవ్వండి అని అడిగిన వారికి వెనక్కి ఇచ్చామని అన్నారు సామ్రాట్ అనే వ్యక్తి ల్యాప్ ట్యాప్ కోసం ఇచ్చిన డబ్బులు పూర్తిగా తిరిగి ఇచ్చామని పేర్కొన్నారు. సామ్రాట్ ను అడిగి వాస్తవాలు తెలుసు కోవచ్చు అన్నారు.వాస్తవాలు వక్రీకరించి మీడియా కి కూడా తప్పుడు సమాచారాలు ఇచ్చి తమని బాధనాం చేస్తున్నారు. చేత నైతే సేవా కార్యక్రమాల్లో పోటీ పడాలని కోరారు.తమది సేవా దృక్పథం అని స్వాహా దృక్పథం కాదు అన్నారు స్వాహా దృక్పథం తో ఉన్న వారు వారి ఆటలు సాగట్లేదు అని తమపై భూరధ జల్లుతున్నరని అన్నారు.

నోట్:పై వార్త రాయపూడి రమేష్,విషాలి దంపతులు యొక్క వ్యక్తి గతప్రకటన (ADVT)   మాత్రమే, వారు స్వయంగా రాసి ఇచ్చింది.అందులోని అంశాలు కు టీ మీడియా కు ఏటువంటి సమంథం లేదు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube