వాతావరణం లో మార్పులు

రైతులు గుండెల్లో రైళ్ళు

1
TMedia (Telugu News) :

వాతావరణం లో మార్పులు
-రైతులు గుండెల్లో రైళ్ళు

టి మీడియా, ఎప్రిల్ 22, బూర్గంపాడు :భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ రైతుల హరిగోస చెప్పుకుంటే తీరని బాధ,ఆరుగాలం పండించిన వరి పంటకు రక్షణ కరువు సాయంత్రం ఐతే చాలు గంటకో తీరుగా మారుతున్న వాతావరణం,రైతన్న గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

Also Read : మంత్రి పువ్వాడకు హై కోర్టు నోటీసులు

మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో కోసిన వరి ధాన్యంని అరబోసుకునెందుకు,రక్షించుకునేందుకు అవకాశం ఉన్నా కానీ వరి ధాన్యంని మాత్రం గేటు నుండీ వెనుకకు తిరిగి పంపుతున్న మార్కెట్ కమిటీ సిబ్బంది.ధాన్యం పూర్తిగా ఆరిన తరువాతనే యార్డ్ కి ఎంట్రీ అంటూ సమాధానం ఇస్తున్న సిబ్బంది దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రతి ఏడాది మాదిరిగానే ధాన్యం అరపోసుకునెందుకు జాగర్త పరుచుకునేందుకు జిల్లా అధికారులు అవకాశం ఇచ్చి ఆదుకోవాలని ముక్తకంఠంతో వేడుకుంటున్న రైతులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube