పొంగులేటి కుమార్తె వివాహా ఆహ్వాన పత్రిక,గడియారాలు పంపిణీ

వేడుకగా గ్రామాల్లో ఆహ్వాన పత్రికలు పంపిణీ

2
TMedia (Telugu News) :

పొంగులేటి కుమార్తె వివాహా ఆహ్వాన పత్రిక,గడియారాలు పంపిణీ

వేడుకగా గ్రామాల్లో ఆహ్వాన పత్రికలు పంపిణీ

టీ మీడియా, ఆగస్టు 6, బోనకల్ :మండలంలోని చిరునోముల, తూటుకుంట్ల, సీతానగరం మరియు పెద్ద బీరువల్లి గ్రామాల్లో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహం సందర్భంగా ఖమ్మం నందు ఎస్ ఆర్ గార్డెన్స్ లో ఆగస్టు 17వ తేదీన జరిగే రిసెప్షన్ కార్యక్రమానికి పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రిక మరియు గిఫ్ట్ గా గోడ గడియారాలను ఆలయాల్లో పూజలు చేసిడాక్టర్ కోట రాంబాబు పంపిణీ ప్రారంబించారు.

 

Also Read : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న

 

ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ పార్టీ నాయకులు ఉమ్మినేని కృష్ణ , సొసైటీ డైరెక్టర్ కంచర్ల అచ్చయ్య , గొడుగు కృష్ణ , సాదినేని రాంబాబు గారు, కన్నేటి సురేష్ , చిలకా నాగరాజు , బీరెల్లి కృష్ణ గారు, బీరెల్లి వాసు, నాగేశ్వరరావు , కొరివి సురేష్ , గడ్డం వెంకటేశ్వర్లు గారు, టీఆరెఎస్ పార్టీ కార్యదర్శి దుంపల సురేందర్ , బాలకృష్ణ , రేగల్ల వీరయ్య, వెంకట కృష్ణ గారు, పిట్టల నాగేశ్వరావు గారు, వెంకటేష్ , వెంకటనారాయణ , మరియు గ్రామస్థులు మరియు శ్రీనన్న అభిమానులు, నాయకులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube