రేగాకు వివాహ ఆహ్వానం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్01,కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూర్ పాడు మండలంలోని మాచినేని పేట గ్రామానికి చెందిన లాకావాత్ లచ్చిరాం నాయక్-లక్ష్మి దంపతుల ప్రథమ పుత్రిక భార్గవి తో శ్రీనాథ్ ఈ నెల 12తేదిన వివాహ మహోత్సవం సందర్భంగా వివాహ శుభలేఖ ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube