ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం

1
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం

టీ మీడియా,మార్చి 14, గోదావరిఖని : జరుగుతున్న బిఎంఎస్ మహాసభలకు కు ముఖ్యఅతిథి గా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఆదివారం రామగుండం పవర్ హౌస్ గడ్డ వద్ద కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికిన బిజెపి సీనియర్ నాయకులు కౌశిక హరి, మరియు బీజేపీ 22 వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత,వారి వెంట నిమ్మరాజుల రవి, మద్దికుంట శంకర్, దారంగుల కుమార్ మేకల శీను,డాక్టర్ రాజు, కమలాకర్ రెడ్డి,నూనె రాజు భువనగిరి కుమార్,శెట్టి రాజశేఖర్ తదితరులు శాలువాతో సత్కరించారు.

Also Read : సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ గా విస్తరణ చెయ్యాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube