మంత్రికి ఘన స్వాగతం

మంత్రికి ఘన స్వాగతం

1
TMedia (Telugu News) :

మంత్రికి ఘన స్వాగతం

టీ మీడియా, నవంబర్ 9, వనపర్తి బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశమునకు తిరిగి వచ్చిన సందర్భముగా మంత్రికి ఘన స్వాగతం పలికిన వనపర్తి తెరాస నాయకులు రాజోలి నిరంజన్, కొమ్ము వెంకటస్వామి, మాజీ జెడ్పిటిసి కృపానంద గౌడ్, బంకల రవి యూత్ అధ్యక్షులు, తిరుపతయ్య శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు.

Also Read : రెండు నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube