వాట్సాప్‌’ సేవలు.. ఏపీ సర్కార్‌ ఒప్పందం

వాట్సాప్‌’ సేవలు.. ఏపీ సర్కార్‌ ఒప్పందం

1
TMedia (Telugu News) :

వాట్సాప్‌’ సేవలు.. ఏపీ సర్కార్‌ ఒప్పందం..
టి మీడియా,జూన్ 10 ,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను త్వరితగతిన ప్రజలకు చేరవేసే విధంగా వాట్సాప్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ–సేవల విస్తరణలో భాగంగా వాట్సప్‌ చాట్‌బోట్‌ సేవలను కూడా అందించనున్నట్లు ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ (ఏపీడీసీ) తెలియజేసింది.

Also Read : కమిషనర్ v/s చైర్ పర్సన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగతిశీల అజెండాను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చేర వేసేలా వాట్సాప్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఏపీడీసీ వైస్‌ చైర్మన్, ఎండీ చిన్న వాసుదేవరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube