ఖమ్మంలో లోనేబీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎందుకు

కాంగ్రెస్‌కి కాస్త పట్టుంది

0
TMedia (Telugu News) :

ఖమ్మంలో లోనేబీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎందుకు?

-కాంగ్రెస్‌కి కాస్త పట్టుంది

-ఏపీకి చెందిన వారు ఎక్కువ

-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఉండటం

టీ మీడియా, జనవరి 10, ఖమ్మం : రాజకీయ నేతలు చాలా తెలివైన వారు. ఎత్తుగడలు వెయ్యడంలో వారికి తిరుగుండదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగతి తెలియంది కాదు. ఖమ్మంలో ఆవిర్భావ సభను పెట్టాలనుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.తెలంగాణలో హైదరాబాద్‌తోపాటూ నల్గొండ, వరంగల్, కరీంనగర్ సహా చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆవిర్భావ సభ నిర్వహించుకోవాలంటే.. అక్కడ తేలిగ్గా పనైపోతుంది. కానీ.. ఇవేవీ కాకుండా.. ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ సభ జరపాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకు 3 కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నాఖమ్మంలో కాంగ్రెస్‌కి కాస్త పట్టుంది. అలాంటి చోట.. ఈ నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా.. పార్టీకి మంచి ఊపు తేవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్‌తోపాటూ… నల్గొండ, వరంగల్, కరీంనగర్ సహా చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆవిర్భావ సభ నిర్వహించుకోవాలంటే.. అక్కడ తేలిగ్గా పనైపోతుంది. కానీ.. ఇవేవీ కాకుండా.. ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ సభ జరపాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకు 3 కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నాఖమ్మంలో కాంగ్రెస్‌కి కాస్త పట్టుంది. అలాంటి చోట.. ఈ నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా.. పార్టీకి మంచి ఊపు తేవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజలు : తెలంగాణలో మిగతా జిల్లాల్లో ఉన్నా.. ఖమ్మంలో మాత్రం ఏపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు. గతంలో చాలా మంది ఖమ్మంని ఏపీలో కలపాలని కూడా కోరారు. ఇప్పుడు అక్కడ సభ నిర్వహించడం ద్వారా.. అటు ఏపీ వారినీ, ఇటు వారినీ.. అందర్నీ ఆకర్షించవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. ఆల్రెడీ ఏపీలో ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్న పార్టీ.. ఈ సభ ద్వారా.. రెండు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ జోరుగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చేందుకే ఖమ్మంని ఎంచుకున్నారని తెలుస్తోంది.

Also Read : న‌కిలీ పాల త‌యారీ

ఏపీ ప్రజలు : తెలంగాణలో మిగతా జిల్లాల్లో ఉన్నా.. ఖమ్మంలో మాత్రం ఏపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు. గతంలో చాలా మంది ఖమ్మంని ఏపీలో కలపాలని కూడా కోరారు. ఇప్పుడు అక్కడ సభ నిర్వహించడం ద్వారా.. అటు ఏపీ వారినీ, ఇటు వారినీ.. అందర్నీ ఆకర్షించవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. ఆల్రెడీ ఏపీలో ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్న పార్టీ.. ఈ సభ ద్వారా.. రెండు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ జోరుగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చేందుకే ఖమ్మంని ఎంచుకున్నారని తెలుస్తోంది. కోసం ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గర్లోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఉంది. చాలా మంది ఆ రాష్ట్రాల ప్రజలు తరచూ వస్తుంటారు. ఈ సభ ద్వారా అటు ఛత్తీస్‌గఢ్ వైపు కూడా పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని భావించడం వల్లే ఖమ్మంని ఎంచుకున్నారని తెలుస్తోంది.
కోసం : ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గర్లోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఉంది. చాలా మంది ఆ రాష్ట్రాల ప్రజలు తరచూ వస్తుంటారు. ఈ సభ ద్వారా అటు ఛత్తీస్‌గఢ్ వైపు కూడా పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని భావించడం వల్లే ఖమ్మంని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇక సభ విషయానికొస్తే… 18న జరిగే సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌తోపాటూ భగవంత్‌‌మాన్, పినరయి విజయన్‌, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించారు. ఈ సభ జరిగినప్పుడే.. అదే రోజున ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లోనే ఉన్న భారీ మైదానంలో ఈ సభ ఉంటుంది. దీనికి ఖమ్మంతో పాటు మహబూబాబాద్‌, భద్రాచలం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్‌, ములుగు, భూపాలపల్లిజిల్లాల నుంచి లక్ష మంది దాకా కార్యకర్తలు వస్తారని అంచనా. సభ విషయానికొస్తే… 18న జరిగే సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌తోపాటూ.. భగవంత్‌‌మాన్, పినరయి విజయన్‌, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించారు.

Also Read : ముంచుకొస్తున్న ‘తాలిబన్‌’ గండం

ఈ సభ జరిగినప్పుడే.. అదే రోజున ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లోనే ఉన్న భారీ మైదానంలో ఈ సభ ఉంటుంది. దీనికి ఖమ్మంతో పాటు మహబూబాబాద్‌, భద్రాచలం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి లక్ష మంది దాకా కార్యకర్తలు వస్తారని అంచనా. మొత్తంగా బీఆర్ఎస్‌ని జాతీయ పార్టీగా మార్చాక.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, ఏపీ నుంచి కొందరు నేతలను పార్టీలో చేర్చుకోవడం, ఇప్పుడు ఖమ్మంలో సభ ఇలా అధినేత కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాల తీరు ఎలా ఉన్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తున్నా.. తను అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. ఇటు రాష్ట్రంపై ఫోకస్ పెడుతూనే.. అటు జాతీయ స్థాయిలోనూ వ్యూహాలు రచిస్తూ.. దూసుకెళ్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)మొత్తంగా బీఆర్ఎస్‌ని జాతీయ పార్టీగా మార్చాక.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, ఏపీ నుంచి కొందరు నేతలను పార్టీలో చేర్చుకోవడం, ఇప్పుడు ఖమ్మంలో సభ ఇలా అధినేత కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాల తీరు ఎలా ఉన్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తున్నా తను అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనిఇటు రాష్ట్రంపై ఫోకస్ పెడుతూనే.. అటు జాతీయ స్థాయిలోనూ వ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube