విషాదంలోనూ.. విజేతగా నిలిచిన రేంజర్ శ్రీనివాసరావు కూతురు కృతిక
విషాదంలోనూ.. విజేతగా నిలిచిన రేంజర్ శ్రీనివాసరావు కూతురు కృతిక
విషాదంలోనూ.. విజేతగా నిలిచిన రేంజర్ శ్రీనివాసరావు కూతురు కృతిక
టీ మీడియా, నవంబర్ 26,కొత్తగూడెం :మరణం ఓ వైపు… తండ్రి పంచిన గుర్తులు మరోవైపు.. వెరసి తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాస్థాయి క్రీడల్లో మృతుడు రేంజర్ శ్రీనివాసరావు కూతురు కృతిక సత్తా చాటింది. కొత్తగూడెంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడల్లో కృతిక…100 మీటర్ల పరుగు పందెం మరియు లాంగ్ జంప్‌లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచింది. బాధను గుండెల్లో పెట్టుకొని పోటీల్లో పాల్గొని గెలిచింది. అక్కడున్న వారంతా రేంజర్ శ్రీనివాస రావు కృతిక ధైర్యసహసాలకు మెచ్చుకున్నారు.