మహిళ ఫోటో ఏక్సిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ

మహిళ ఫోటో ఏక్సిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

మహిళ ఫోటో ఏక్సిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ
టి మీడియా, మార్చి5,తిరుపతి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేణిగుంట బాలికల పాఠశాల నందు ప్రపంచం లోని ప్రభావిత మహిళల ఫోటో ఎక్సిబిషన్ నిర్వహించడం హర్షనీయం అని తిరుపతి రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు.అనంతరం ఎక్సిబిషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.డా. పైడి అంకయ్య మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ అనుపమ ,లైఫ్ సొసైటీ కార్యదర్శి వినయ్ కుమార్,సీను పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube