ఏఎస్పీ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలు.
టీ మీడియా, మార్చి 8, భద్రాచలం:మహిళా పోలీసు సిబ్బందికి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించిన భద్రాచలం ఏ ఎస్ పి, రోహిత్ రాజ్, ఐపీఎస్.ఈ సందర్భంగా ఏ ఎస్పీ రోహిత్ రాజ్ మహిళ లా విశిష్టత గురించి మాట్లాడుతూ
సృష్ఠికి మూలం ఆమె అమ్మ,అక్క,చెల్లి,భార్య ఇలా ఎన్నో పాత్రల్లో ఆమె మానవ జీవితంలో ఒదిగిపోయే గొప్ప శక్తి, కుటుంబ జీవితానికి ఆధారం మగువలకు భద్రతే పోలీస్ అని, ఏజన్సీ లో షీ టీమ్స్ పూర్తి స్థాయి భరోసా కలిపిస్తునది అని, తండ్రి లాంటి బాధ్యత, వాళ్ల కోసం పోలీస్ నిరంతర శ్రమ చేస్తున్నరు అని అన్నారు.అమ్మలా లాలిస్తూ,
ఆలిగా నడిపిస్తూ,
అక్కగా ఆదరిస్తూ
సృష్టికి ప్రతి సృష్టినిచ్చి
ప్రపంచంతో పోటీపడుతున్నా
ఓ మగువా నీకు వందనం అని మగువ తెగింపును కొనియాడారు.ఈకార్యక్రమంలో భద్రాచలం సీఐ, నాగరాజు మరియు మహిళా పోలీసు సిబ్బంది, సరోజినీ నాయుడు, హరిత, నాగమణి, హేమలత, కుమారి, రత్నకుమారి, ఈశ్వరి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.