మహిళా బంధు’ కార్యక్రమాలు

విజయవంతం చేయాలి

0
TMedia (Telugu News) :

మహిళా బంధు’ కార్యక్రమాలు విజయవంతం చేయాలి

టీ మీడియా,మార్చి 5,కరకగూడెం;
తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మహిళలను గుర్తించి,మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు కాసు లావణ్య అన్నారు.శనివారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు విలేకరులతో ఎంపీపీ రేగా కాళిక తో కలిసి ఆమె మాట్లాడుతూమార్చి 8న జాతీయ మహిళ దినోత్సవ పురస్కరించుకొని 6,7,8 తేదీల్లో మహిళ బంధు సంబరాలు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు పిలునిచ్చారు.అందులో భాగంగా 6న కేసిఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టడం,7న సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో సెల్ఫీలు దిగి,గాజులు,చీరలు పంపిణీ,8న ముత్యాల ముగ్గులు,విద్యార్థుల వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులను అందజేయడం,మహిళా దినోత్సవాన్ని పెద్దఎత్తున జరుగుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలోకరకగూడెంఎంపీటిసిసభ్యురాలుఎలిపెద్దిశైలజ,మండలమహిళనాయకులుకమ్రున్,రమాదేవి,విజయ,జ్యోతి,కృష్ణకుమారి,ఎల్లమ్మ,పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మండల నాయకులు రావుల కనకయ్య,బోడ ప్రశాంత్,చప్పుడి వెంకటేశ్వర్లు,రామకృష్ణ,గోగు వెంకటేశ్వర్లు,మైపతి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube