కష్టపడండి..ఉద్యోగాలు పొందండి

పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

1
TMedia (Telugu News) :

కష్టపడండి..ఉద్యోగాలు పొందండి

-పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి

టీ మీడియా,నవంబర్ 19,పెద్దపల్లి : ప్రతినిత్యం కష్టపడి సాధన చేస్తే తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయని పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు.శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో ఎస్సై ఉద్యోగాలకు క్వాలిఫై అయిన అభ్యర్థులతో మాట్లాడారు.ఈవెంట్స్ లో క్వాలిఫై అయితే మెయిన్స్ కు అర్హత సాధిస్తారన్నారు.

Also Read : కెసిఆర్ దిష్టి బొమ్మను తగలపెట్టిన బీజేపీ నాయకులు

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు జారీ చేస్తుందని,యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతినిత్యం సాధన చేయడం వల్ల ఉద్యోగాల్లో అర్హత సాధించడంతోపాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ రాజేష్,పలువురు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube