ఇంటూరి శేఖర్ పై వస్తున్నవి తప్పుడు కథనాలు

ఇంటూరి శేఖర్ పై వస్తున్నవి తప్పుడు కథనాలు

1
TMedia (Telugu News) :

ఇంటూరి శేఖర్ పై వస్తున్నవి తప్పుడు కథనాలు

-ఖండించిన బహుజన నాయకుడుడు కొమ్ము ప్రసాద్
టి మీడియా,ఆగస్టు13, ఖమ్మం: డి సి సి బి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ పై సోషల్ మీడియం లో వస్తున్న తప్పుడు కథనలను అవాస్తవం అని, శేఖర్ దళితులతోనే, ఎక్కువగా సన్నిహితంగా ఉంటారని అలాంటి వ్యక్తిపై ఇలాంటి అవాస్తమైనకధనాలను అతనికి పడనివారు ఆడియో రికార్డుల ద్వారా.బెదరింపులు పాల్పడి, సోషల్ మిడియలో .పెట్టారని అన్నారు. యుట్యూబ్ ద్వారా ప్రసారం చేసిదెబ్బతీయాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారు.

Also Read : నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా

బయట నియోజకవర్గం వ్యక్తులు కావాలనే ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామ పంచాయితీలను ప్రజా ప్రతినిధులను ఆర్టీఐ ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ ప్రజా ప్రతినిధి డిసిసి బి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ నీ వారి సమస్యలు చెప్పుకోవాలి సమర్ధును చెప్పుకోగా.అతను వారిని అడిగినందుకు ఇలాంటిం ఆడియో టేపులను చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. మండలంలో ఇంటూరి శేఖర్కు మంచి ప్రజాధరణం ఉంది. ఇది ఓర్వలేని వ్యక్తులు ఇలాంటి తప్పుడు ప్రసారాలను చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రసారాలను ఖండించే విషయం లోబహుజన నాయకులు ముందుంటారనీ. కొమ్ము ప్రసాద్ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube