అంగన్వాడీ ల రాస్తారోకో

అంగన్వాడీ ల రాస్తారోకో

1
TMedia (Telugu News) :

అంగన్వాడీ ల రాస్తారోకో
టి మీడియా,జులై12,జగిత్యాల ప్రతినిధి:  జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు రాస్తారోకో నిర్వహించారు..ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటి చెల్లించాలని, 45వ ఐఎల్ సి సిపార్సు చేయాలని అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం.. కల్పించాలని, నూతన విద్యా విధానం రద్దు చేయాలని, ఆరోగ్యలక్ష్మి వేతనం పెంచాలని, గ్యాస్ బిల్లులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో సిఐటియు జిల్లానాయకులు, జిల్లాలోని అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube