వైరా ఏసిపి స్నేహ మెహ్రా బదిలీ

వైరా ఏసిపి స్నేహ మెహ్రా బదిలీ.

1
TMedia (Telugu News) :

వైరా ఏసిపి స్నేహ మెహ్రా బదిలీ.

టీ మీడియా, ఎప్రిల్ 12,వైరా:ఏపీపీ స్నేహ మెహ్రా బదిలీ అయ్యారు. ఆమె హైదరాబాద్ లోని పోలీస్ కమిషనరేట్ లో సోమవారం రిపోర్ట్ చేశారు. ఐపీఎస్ అధికారిగా ఉన్న స్నేహం మెహ్రా శిక్షణ నిమిత్తం జిల్లాలో ఉన్న సమయంలో వైరా ఇంచార్జ్ ఏసీపీ గా నియమితులయ్యారు.గత సెప్టెంబర్ 14న ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఏడు నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ముక్కుసూటిగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించారు.స్థానికంగా ఏడు నెలల పాటు ఐపీఎస్ హోదాల్లో ఏసీపీ బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read : మాజీ ఎంపి పొంగులేటి విస్తృత పర్యటన

ఐపీఎస్ శిక్షణ నేపథ్యంలో గ్రేహొండ్స్ అధికారిగా ఉన్న ఆమెను అదే హోదాలో మళ్ళీ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో రిపోర్ట్ చేశారు.ఆమె స్థానంలో వైరా ఏసీపీగా రెహమాన్ రానున్నట్లు సమాచారం దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube